సరిగ్గా బారు కి అర కిలోమీటరు దూరంలో పంచరయింది. కారు.
ఆ సమయం లో మెకానిక్ ని తేవటం కష్టం కనుక , .
.
ఆ సమయం లో మెకానిక్ ని తేవటం కష్టం కనుక , .
.
తప్పని సరై డిక్కీ లోంచి జాకీ తీసి టైరు ఊడదీయటం మొదలెట్టాడు అప్పారావు.
.
.
అలవాటు లేని పని అవటం తో రెండు బోల్ట్ లు తీసే సరికి అయిదు నిమిషాల పైనే పట్టింది.
.
.
అంతలో బారు నుండి నడిచి వస్తున్న సుబ్బారావు కనిపించాడు అప్పారావుకి.
.
.
"ఒరేయ్ సుబ్బారావు ?" పలకరించాడు అప్పారావు.
.
.
కలిసి చాలా కాలమయినా గుర్తు పట్టిన అప్పారావు ." ఏమి చేస్తున్నావురా " అడిగాడు.
.
.
"టైరు ఇప్పుతున్నాను రా.."
..
వెంటనే సుబ్బారావు ఒక రాయి తీసుకుని కారు విండో అద్దం పగల గొట్టి
" సరే నువ్వా పని చూడు నేను స్టీరియో పీకుతా ఈ లోపు" tongue emoticon tongue emoticon
..
వెంటనే సుబ్బారావు ఒక రాయి తీసుకుని కారు విండో అద్దం పగల గొట్టి
" సరే నువ్వా పని చూడు నేను స్టీరియో పీకుతా ఈ లోపు" tongue emoticon tongue emoticon
No comments:
Post a Comment