సంగీతం మాస్టారుని కలిశాడు రామారావు
..
"మా ఆవిడ హార్మోనియం నేర్చుకుంటానని అంటుంది."..
..
కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడాకా ఆయన ..రామారావు కి ఒక సలహా ఇచ్చాడు...
..
"హార్మోనియం వద్దు, సన్నాయి గాని, మౌత్ ఆర్గన్ గాని నేర్చుకోమనండి"

ఏం మాస్టారు హార్మోనియం కష్టమా ?..
..
"కష్టమా పాడా ? ని గురించే నాయనా. సాధన చేసేటప్పుడు పాట కూడా వినాల్సి వస్తుంది. చెప్పటం నా ధర్మం."..

No comments:
Post a Comment