ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో ఎలకల బాద ఎక్కువయింది.
విసిగిపోయిన ఆయన ఎలాగయినా వాటి ని వదిలించుకోవాలని
స్టోర్ బయట ఒక బోర్డు ఉంచాడు.
"ఎలకలన్నింటిని చంపిన వారికి 10000 బహుమతి అని"
**
సాయంత్రం ఏడుగంటలకి ఒక పెద్ద వెదురు బుట్ట తీసుకుని ఒక పీలగా ఉన్న వ్యక్తి వచ్చాడు.
నేరుగా యజమాని వద్దకి వెళ్ళి
"నిజంగా 10000 ఇస్తారా?"
"మొత్తం ఒక్కటి మిగల్చ కూడదు. అన్నింటిని చంపాలి "
అతను " తెల్లవారేలోగా అన్నిటిని చంపేస్తాను "
"అయితే ఇవాళే పని కానివ్వు "
***
అతను తన బుట్టతో షెల్లార్ లో ఉన్న స్టోర్ రూము కి వెళ్ళాడు. పది నిమిషాల తర్వాత వచ్చి
"చీజ్ ఒక పావుకేజీ కావాలి "
ఇచ్చి పంపించిన మరో పదినిమిషాలకి " కొద్దిగా ఆల్లం పచ్చడి, అర బాటిలు స్పిరిట్ కావాలి"
అవి తీసుకుని స్టోర్ రూముకెళ్లి ఈ సారి గంటకి బయటకి వచ్చాడు.
కళ్ళు ఎర్రగా ఉన్నాయి , మాట, నడక తడబడుతుంది.
" ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకురండి. ఛంపేస్తాను " స్టోర్ ఓనర్ తో చెప్పాడు.
#susri

No comments:
Post a Comment