మరణం అంచున ఉన్నాడు వామనరావు .
..
పెద్ద కుమారుడిని పిలిశాడు..
బాగ్యనగర్ లోని రెండు అపార్ట్ మెంట్లూ , రామ్ నగర్ పేపర్ మిల్లు నువ్వు చూసుకో .."
..
చిన్న వాడిని పిలిశాడు .
నిర్మల నగర్ లో ఉన్న మూడు అపార్ట్ మెంట్లు, హాస్టల్ బిల్డింగ్ నువ్వు చూసుకో..
,,

తల దగ్గర ఉన్న కుమార్తె ని పిలిచాడు.
బాపూజీ కాంప్లెక్స్ నువ్వు చూసుకోమ్మా, అల్లుడుని బస్ స్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్ ..
..
చాలా సాదా సీదాగా ఉన్న ఆయన్ని అప్పటిదాకా
ట్రీట్ చేస్తున్న హాస్పిటల్ వాళ్ళు ఆశ్చర్య పోయారు.
.
.
వెంటనే ఐసియూ కి మార్చి , వెంటిలేటర్ మీద ఓ రెండు నెలలు ఉంచుదామని
ఆఘమేఘాల మీద ఏర్పాట్లు మొదలెట్టారు.
..
.
అపార్ధం చేసుకోకండి. ఆయన పాలపాకెట్లూ , న్యూస్ పేపర్లు సరఫరా చేస్తుంటారు.
ముక్కు ఛీదింది ఇంటావిడ ..tongue emoticon tongue emoticon tongue emoticon

No comments:
Post a Comment