Sunday, 6 December 2015

కన్ఫిర్మేషన్

వాట్స్ అప్ లో ఇంటావిడకి సందేశం
"పొద్దుటే ఏడింటికి ట్రైన్ కాచ్ చెయ్యాలి. ఆఫీస్ ట్రిప్ మూడు రోజులు. బట్టలు ప్రెస్ చేసి బాగ్ సర్ధి పెట్టు. మొన్న వర్షానికి తడిచిన జర్కిన్ జాగర్తగా క్లీన్ చేసి పెట్టు. రెండు జతల సాక్స్ కూడా. రాత్రికి లేటుగా వస్తాను. మష్ రుమ్స్ కూర వండి ఉంచు."
రెండు నిమిషాలు ...నో రెస్పాన్స్
మరో సందేశం ఇటు నుండి ..
అన్న్తట్లు జయాలుకస్ నుండి గిఫ్ట్ పాక్ పంపాను అందిందా?
వెంటనే సమాదానం..
"వావ్ .. లవ్ యు డార్లింగ్ .. ఏముంది అందులో ?"
"J/K  మొదటి మెస్సెజ్ చూశావని  కాన్ఫిర్మేషన్ కోసం  =D "

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...