నీతో పాటు నేను ఉన్నాను,
పూలు నామీదా కురుస్తూనే ఉన్నాయి.
నువ్వు పడుకుని వున్నావు.
నేను నడుస్తూ వున్నాను ..
ని వెనుకే ..
అంతే తేడా :(
*******
నీవు లేని ఉదయం
మాములుగానే తెల్లారింది.
ని అడుగుల చప్పుడు లేదు..
ని మాటల సవ్వడి లేదు..
అంతా నిశ్శబ్దం ..
ఘాడంగా ఉంది.
ఆ మాటలకోసం , ఆ చేతలకోసం
మనసంతా తవ్వుకుంటున్నాను ..
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నాకు నేను దొరుకుతానని
ఏమాత్రం ఆశ లేదు ........ :(
(బార్య వియోగం తో భాదపడుతున్న ఒక మిత్రుడి ఆత్మ)frown emoticonfrown emoticon
పూలు నామీదా కురుస్తూనే ఉన్నాయి.
నువ్వు పడుకుని వున్నావు.
నేను నడుస్తూ వున్నాను ..
ని వెనుకే ..
అంతే తేడా :(
*******
నీవు లేని ఉదయం
మాములుగానే తెల్లారింది.
ని అడుగుల చప్పుడు లేదు..
ని మాటల సవ్వడి లేదు..
అంతా నిశ్శబ్దం ..
ఘాడంగా ఉంది.
ఆ మాటలకోసం , ఆ చేతలకోసం
మనసంతా తవ్వుకుంటున్నాను ..
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నాకు నేను దొరుకుతానని
ఏమాత్రం ఆశ లేదు ........ :(
(బార్య వియోగం తో భాదపడుతున్న ఒక మిత్రుడి ఆత్మ)frown emoticonfrown emoticon
No comments:
Post a Comment