Monday, 7 December 2015

బరువు కి బేలన్స్

బరువు తగ్గి నాజూగ్గా తయారవాలని ఒక ఇల్లాలు బోలెడు ఫీజు కట్టి, ఒక ఫిజిషియన్ దగ్గర సలహా పొందింది.
ఒక చక్కటి శరీరాకృతి కలిగి, బికినీ లో నిలబడ్డ ఆస్ట్రేలియా పిల్ల ఫోటో ఒకటి ఫ్రీడ్జ్ డోరుకి లోపలి బాగాన అంటించింది. 
ఏదయినాa జంక్ ఫుడ్ తినాలనిపించి నపుడు ఆ తలుపు తెరవటం, ఆ అందగత్తెని చూసి 
ఆ ఆలోచన్ మానుకోవటం. 
అయిడియా బాగా వర్కౌట్ అయింది.
రెండు నెలల్లో 3 కేజీల బరువు తగ్గింది.
**
శ్రీవారు నాలుగున్నర కేజీలు పెరిగారు grin emoticon


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...