సాయంత్రం ఒక పరిచయస్తుల పెళ్లి ఫంక్షన్ కి వెళ్తుంటే..
సిటీ ఔట్ స్కర్ట్స్ లో కారు టైర్ పంచర్ అయింది.
పాపం స్టెఫీని మార్చే పనిలో పడ్డాడు మొగుడు అనే జీవి ...
..
ఇక మొదలయ్యింది... సణుగుడు.....
..
చూసుకుని నడపొద్దు.(?)
ఎక్కడో రాళ్ళ మీద నుండి తొలిఉంటావు.
పంచర్ కాదు బరెస్ట్ అయినట్టుంది. చూసి నడిపితే కదూ ?
పెళ్లాన్ని పక్కనే కూర్చోపెట్టుకుని అంత రఫ్ గానా తోలడం ?
ఏదో ఆలోచిస్తూ, పక్కన సినిమా పోస్టర్స్ చూస్తూ నడిపితే ఇంతే !!
డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినోడి ని అనాలి .
ఒక్క పని కూడా సరిగా చెయ్యవు కదా?
స్టెఫీని సరిగా ఉందో లేదో కూడా తెలీదు. చూసుకుంటే కదూ ?
ఇప్పుడు పెళ్లి కి కూడా లేటుగా వెళ్ళాలి.
నా కొత్త చీర, మెడలో హారం , చెవుల దుద్దులు అందరికీ చూపిద్దామనుంకున్నాను.
వెళ్ళేసరికి పెళ్లి అయిపోయి ఇస్తర్లు ఎత్తేస్తుంటారు.
నను ఆనందగా ఉండటం చూడలేవు .
బలే విచిత్రమయిన మనిషివే, ఇక్కడ వాగుతున్ననా? ..
ఒక్కదానికయినా సమాదానం చెప్పావా?
కోపంతో ఊగిపోసాగిందావిడ.
**
ఇంతలో రోడ్డు మీద పోయే మనిషి బైక్ ఆపి అడిగాడు “ఏమన్నా సాయం కావాలా?”
“ఎక్కడికో వెళ్తునట్టున్నారు?”
“ ఫ్రెండ్స్ తో దగ్గర లోని డాబా లో చిన్నబాచులర్ పార్టీ ఉంటే .. వెళ్తున్నాను . పర్లేదు సాయం కావాలా?”
కారు మిర్రర్ లో మరో సారి మేకప్ సరిచూసుకుంటున్న పెళ్ళాం పైకి,సెల్ ఫోను, కారు తాళాలు విసిరి...
..
“నేనూ వస్తా పద బయ్యా”.. బైక్ ఎక్కాడాయన grin emoticon

No comments:
Post a Comment