అందరికీ నమస్తే
66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.
వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify చేస్తూ మరో బ్లాగ్ ని 16 ఆగస్ట్ 2020 న ప్రారంభించాను.
FB లో పోస్ట్ ల లైఫ్ తక్కువ. కొన్నాళ్ళ తర్వాత వ్రాసిన పోస్ట్ వెతుక్కోవటం కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
అందుకే ఏం వ్రాసినా కొత్త బ్లాగ్ లో వ్రాయాలని అనుకుంటున్నాను.
ఇందులో పోస్ట్ లు కూడా ఎడిట్ చేసి కొత్త బ్లాగ్ లో పుబ్లిష్ చేస్తున్నాను. ముఖ్యంగా నా అల్ టైమ్ ఫవేరేట్ "33 గ్రేడ్"
కొత్త బ్లాగ్ కి మీకు ఆహ్వానం. www.susri.home.blog
No comments:
Post a Comment