Monday, 7 December 2015

దైర్యంగా ఉండండి.

పొద్దుటే బస్ స్టాండ్ కి వెళ్తుంటే ఒక హాస్పిటల్ ముందు జనం పోగయి ఉన్నారు.
బండి ఆపి జనాన్ని తోసుకుని లోపలికే వెళితే ఒక వీల్ చైర్ లో ముసలాయన, 
గుమిగూడిన జనాన్ని తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ కనిపించాడు.
..
ఏమయిందట  ??..
..
"చిన్న ఆపరేషన్ . ఏమి బయమ్ లేదు ఏమి కాదు నేను చెబుతున్నగా దైర్యంగా ఉండండి" అని
హాస్పటల్ లో నర్సు లు అందరూ బ్రతిమాలుతున్నారు. బయపడుతూ చెప్పాడు పెద్దాయన. ..
..
' దానికా ఈ కంగారు. మిమ్మల్ని దైర్యంగా ఉంచడం కోసం అలా చెప్పి వుంటారు ..
అందులో తప్పేం ఉంది. అందరూ నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.
***
" అయ్యాలారా అమ్మలారా వాళ్ళు దైర్యం చెబుతుంది డాక్టర్ కి "

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...