Sunday, 20 December 2015

బాక్ సీటు

హల్లో పోలీసు స్టేషన్?
అవును .. చెప్పండి.
"సర్ నేను కళ్యాణి బార్ ముందు ఉన్నాను .. నా కార్ లో దొంగలు పడ్డారు"
":ఏమేం పోయాయి ?"
సోని కంపనీ స్టీరియో మ్యూజిక్ సిస్టమ్ .. పోయిన నెలే 16000 పెట్టి కొన్నాను . అది లేదు "
"ఇంకా ?"
"నా స్టీరింగ్ .. వీల్ కొట్టేశారు ,, నా గేర్ రాడ్డు కూడా "
****
ఒక్క నిమిషం తర్వాత అటునుండి వినబడింది.
.
"మీ కార్ నెంబరు చెప్పి
అయిదు నిమిషాలు అక్కడే వెనుక సీట్లో ఉండండి
ట్రాఫిక్ అదికారి ని పంపుతాను.
మీకు పెనాల్టీ చలానా రాసి
ముందు సీట్లో కూర్చుని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారు ".

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...