విశాఖ ఎయిర్ పోర్ట్
కంట్రోల్ రూము నుండి ఒక చిన్న టు మెన్
ట్విన్ ఇంజన్ ఫ్లైట్ S-369 నుండి కమ్యూనికేషన్ మిస్ అయ్యింది. మరో రెండు
నిమిషాల్లో లాండ్ లైన్ కి ఒక ఫోన్ వచ్చింది.
లిఫ్ట్ చేయగానే అటునుండి “
కాపాడండి .. కాపాడండి “
“ మే ఐ నో హు యు ఆర్ ?”
“ అరె ని యమ్మ ఇక్కడ సచ్చేట్టు
ఉంటే మే ఐ నో ఏంది రా బాడ్కోవ్?”
మళ్ళీ అదే డవులాగు “ మే ఐ నో హు యు ఆర్ ?”
“నేను S-369
ఫ్లైట్ లో పైలెట్ తో పాటు వచ్చిన వాడిని . పైలెట్ కి సివియర్ హార్ట్ ఎటాక్
వచ్చింది. అతడి జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఎమర్జెన్సీ 4 నొక్కమని చెప్పి అతను గుండె
పట్టుకుని నొప్పితో విల విల లాడుతున్నాడు. మమ్మల్ని కాపాడండి.కాపాడండి “
ఎయిర్ పోర్ట్ స్టాఫ్ వెంటనే
కాల్ ని స్పీకర్ ఫోన్ కి మార్చాడు.
“ఏమి భయపడోద్దు. దైర్యంగా
ఉండండి. మీకు డాల్ఫిన్ నోసే లైట్ కనబడుతుందా?”
“అయ్యా మేము 18000 మీటర్ల
ఎత్తులో ఉన్నాం. గంటకి 180 మైళ్ళ వేగంతో ఉన్నాం; తల్లకిందులుగా మా ఫ్లైట్ పోతూ ఉంది.”
“ ప్రశాంతంగా ఉండండి నేను
కొన్ని ప్రశ్నలు అడుగుతాను . సమాదానం చెప్పండి.”
“మీరు 18000 మీటర్ల ఎత్తులో
ఉన్నారని మీకెలా తెలుసు?”
“ఎదురుగా ఉన్న ఆకుపచ్చ మీటరు లో కనబడుతుంది.”
“180 మైళ్ళ వేగం తో అని ఎలా
తెలుసు ?”
“ స్పీడో మీటరు రీడింగు
చూపిస్తుంది”
“తల్లకిందులుగా
ప్రయాణిస్తున్నట్లు ఎలా తెలిసింది?”
“ ఓరి ని యమ్మ ఫాంటు లోంచి
ఉచ్చ చొక్కాలోకి వస్తున్నాయిరా !!”
No comments:
Post a Comment