ఫ్లైట్ లో ఎక్కిన భగ్న ప్రేమికుడు ఉచితంగా వచ్చిన 'తడి' సేవలు అందుకున్నాక సన్నగా ఏడవటం మొదలెట్టాడు.
"BINDU ఐ లవ్ యు .ఐ మిస్ యు "
ఎయిర్ హోస్తెస్స్ ని ఆపి చెప్పాడు. ఇట్టాటి శునకాలని శానా మందిని చూసిన అనుభవం తో ఆమె ' పార్డన్ మీ సర్ ' అంటూ జారుకుంది.
మనోడు తనకి కావాల్సినంత కొనుక్కుని మళ్ళీ తాగాడు.
ఈ సారి గొంతు పెంచాడు
BINDU ..BINDU ..BINDU .. సౌండ్ పెరగ సాగింది.
ఎకానమీ సీట్లలో వారంతా ఇబ్బందిగా గమనించ సాగారు.
మనోడు ఈ సారి నిలబడి మరి కేకలెట్టాడు .. "BINDU నేను వస్తున్నా." అంటూ . బిజినెస్ క్లాస్ పాసెంజర్ లు కూడా వెనక్కి తిరిగి తొంగి చూడ సాగారు ..
అతని గోడవ నాన్ స్టాప్ గా మారటం, మాటలు కేకలవటం తో
క్రూ కంప్లైంట్ చేశాక కాక్ పిట్ లోంచి పైలట్ బయటకి వచ్చి
ఇతగాడిని మందలించే దొరణిలో
" బి సైలెంట్ " అని గదమాయించాడు.
***
గమ్మున సీట్లో కూర్చుండి పోయిన హీరో, పైలెట్ వెళ్ళగానే లేచి నిలబడి
" I N D U ఐ లవ్ యు" ..
" I N D U ఐ మిస్ యు " మళ్ళీ మొదలెట్టాడు . (B వాడకుండా)
pacman emoticon pacman emoticon pacman emoticon

No comments:
Post a Comment