పాతికేళ్ళకి పైగా శ్యామ్ సుందరం సాఫ్ట్ వేర్ రంగం లో వివిద హోదాల్లో పనిచేసి,
ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఏ డ్రస్సులు వేసుకుంటున్నాడో,
ఏ చెయ్యి ఏపనికి వాడుతున్నాడో కూడా గమనించే స్థితి దాటి పోయాడు.
కుటుంబ సబ్యుల సలహా మీదట ఉద్యోగం మానేసి,
కొచ్చి లో ఉన్న ఒక మిత్రుడి సలహాతో అక్కడే ఒక ఫర్నిచర్ బిజినెస్ మొదలెట్టాడు .
****
కొచ్చిన్ కి షిప్ లలో వచ్చే చైనీస్ ఫర్నీచర్ / దేశవాళీ యాంటిక్ ఫర్నీచర్ కి బాగా డిమాండ్ ఉంది. వ్యాపారం లో కొంత స్తిరపడ్డాక కుటుంబాన్నిహైదరాబాదు నుండి తీసుకురావచ్చని ఒక్కడే ఉంటూ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంటున్నాడు.
దాదాపు మూడు నెలల తర్వాత ఒక రోజు ఆటవిడుపుగా పోర్ట్ కొచ్చి లో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్ళాడు. Gods own place గా పిలవబడే పోర్ట్ కొచ్చి లో విదేశీ వ్యక్తులు ఎక్కువగా ఉండటం శ్యామ్ కి ఎప్పటినుండో తెలుసు.
బార్ లో కూర్చుని చిన్న బీరు తాగుతుంటే ఎదురు సీట్లో కూర్చోటానికి మొహమాట పడే ఒక చక్కటి చబ్బి విదేశీయురాలు ని గమనించాడు .
తను కూర్చుంటే తనకు ఏమి అబ్యంతరం లేనట్టు తల ఆడించాడు.
ఆమె కూర్చుంది. కొద్ది నిమిషాలు మౌనంగా గడిచాక శ్యామ్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అర్ధమయింది ఆమెకి ఇంగ్లిష్ గాని హింది గాని తెలియదని. స్ప్యానిష్ మాత్రమే తెలుసని.
తన మొబైల్ లో ఒక బార్ గ్లాస్ ఇమేజ్ చూపించి ‘కావాలా’ అన్నట్టు సైగ చేశాడు.
ఆమె మొహమాటంగా తల ఊపింది.
శ్యామ్ ఆమెకి ఒక డ్రింక్ ఆర్డర్ చేశాడు.
కొద్దిసేపటి తర్వాత ఒక ప్లేట్ లో ఫుడ్ బొమ్మ చూపించి ఆర్డర్ చేయనా అన్న్తట్లు చూశాడు .
ఆమె తల ఊపింది.
శ్యామ్ ఇద్దరికీ డిన్నర్ ఆర్డర్ చేశాడు .
బోజనం చేశాక ..
మళ్ళీ ఫోన్ లో డాన్సింగ్ కపుల్ బొమ్మ చూయించాడు .
ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. నవ్వుతూ తలూపింది.
ఇద్దరు డెన్సింగ్ హాల్ కి నడిచారు.
సన్నటి సంగీతం , కడుపులో షాంపైన్, మత్తు కళ్ళతో చేతుల్లో సుందరి.
ఇద్దరు బీటు కి అనుగుణంగా డాన్స్ చేయ సాగారు. మధ్య మధ్య లో ఆమె తూలి పడ బోవటం , శ్యామ్ పొదివి పట్టు కోవటం జరుగుతూనే ఉంది. అతని కి ఆమె ఎక్కడోక్కడో తగులుతూనే ఉంది.
నవ్వులతో డాన్స్ ముగించి తిరిగి టేబుల్ వద్ద కి చేరారు.
వాళ్ళిప్పుడు మాట్లాడు కోక పోయినా , భాష రాక పోయినా ఎంతో కాలం నుండి కలిసి ఉన్న వాళ్లలా కలిసి పోయారు.
గ్లాస్ లోని లాస్ట్ సిప్ పూర్తి ఆయాక ఆమె అతడికళ్లలోకే మత్తుగా చూస్తూ
తన ఫోన్ లో ఒక ఇమేజ్ చూయిస్తూ, ముఖాన్ని చేతుల్లో దాచుకుంది.
రబ్బర్ ఉడ్ తో చేసి మంచి పాలిష్ చేసిన కింగ్ సైజు బెడ్డు అది. తొమ్మిది అంగుళాల మెత్తటి పరుపు , తెల్లటి రెండు దిండ్లు .. పోటో అది.
******
శ్యామ్ ఆశ్చర్య పోయాడు . ఆమెని కళ్ళు రెండు విప్పార్చి చూశాడు .
తాను ఫర్నీచర్ బిజినెస్ చేస్తున్నట్లు ఆమెకి ఎలా అర్ధం అయ్యిందో శ్యామ్ కి ఎంత ఆలోచించినా పాపం అర్ధం అవలేదు. pacman emoticon pacman emoticon
*****
అర్ధమయిన వారందరికి శుబోదయం grin emoticon
05/09/15

No comments:
Post a Comment