Tuesday, 8 September 2015

అత్తా - కోడలు

ఒక ఫంక్షన్ జరిగే చోట, 
ఒక కుమారుడు తల్లి కి నలుగురు ఆడ పిల్లల్ని చూపించాడు.
..
" అమ్మా నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలను కున్న అమ్మాయి ఆ నలుగురిలో ఉంది. ఫంక్షన్ పూర్తి అయ్యేంత వరకు వాళ్ళని గమనించి నేను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఎవరో చెప్పు చూద్దాం " అన్నాడు.
..
..
" అదుగో ఆ నీలం చీర కట్టుకున్న అమ్మాయి అయివుంటుంది "
చెప్పిందా తల్లి.
కొడుకు ఆశ్చర్య పోయాడు
"అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు ?"
...
..
"అందులో వింతేమి ఉంది. నలుగురిలో ఆ ఒక్క పిల్లే నాకు నచ్చలేదు"
smile emoticon grin emoticon pacman emoticon pacman emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...