Tuesday, 8 September 2015

హానీమూన్ విత్ సన్నీ

సన్నీ ఒక ట్రావెల్ ఏజంట్ దగ్గరకి వెళ్లింది.
"చెప్పండి. మీదగ్గర ఉన్న మంచి Honey Moon పాకేజ్ లు ఏమి ఉన్నాయో ?"
"ఓ నైస్ మాడమ్ .. డ్రింక్ తీసుకోండి. మాం మోస్ట్ పాపులర్ మాం 3N/4D బాంకాక్ ట్రిప్ మాం, ఫ్లైట్ ఛార్జీలు, 3 స్టార్ ఆకామిడేషన్, ఫుడ్ అన్నీ కలిపి మాం 42k, ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంది మాం. ఈవారం లో ఆయితే 39999/- మాత్రమే .
..
" అబ్బే మారేదయినా ఖర్చు తక్కువలో "
" ఓ నైస్ మాడమ్ , కాఫీ తీసుకోండి. కాశ్మీర్ లో 3N/4D ఫస్ట్ క్లాస్ ట్రైన్ జర్నీ,
స్టే, బోట్ షికార్ కాశ్మీరీ అందాలు టోటల్ పాకేజ్ 27k మాం . ఈ వారం ఆఫర్ ఉంది 24999/- మాత్రమే."
..
" ఇంకా ఏదయినా ఎకానమీ పాకేజ్ ?"
" ఓ నైస్ మాం, ఈ కూలింగ్ వాటర్ తీసుకోండి. కేరళ మున్నర్ , బాక్ వాటర్స్, బోట్ స్టే, ట్రెడిషనల్ ఫుడ్ మొత్తం పాకేజ్ ..18k మాం ఈ వారం ఆఫర్ ...."
..
"ఇంకేదయినా అందుబాటులో, అద్బుతామయిన ట్రిప్ చెప్పండి "
" మార్వ్లెస్ పాకేజ్ ఉంది మాం. దేల్లాస్ లో 7D/6N స్టే, మాం బిజినెస్ క్లాస్ ఫ్లయిట్ టిక్కెట్స్, 5 స్టార్ హోటల్ ఆకామిడేషన్ , ఫుడ్ విత్ లస్సీ , రిటర్న్ లో డైమండ్ రింగ్ గిఫ్ట్ , టోటల్ ఫ్రీ మాం "..
..
" నిజమా .. ఇందులో ఏదో తిరకాసు ఉంది ఉంటుంది." అనుమానంగా అంది సన్నీ .
తన డైరీ లో రాసుకున్న కిశోర్ నెంబరు వెతుకుతూ చెప్పడా ఏజంట్ " "తిరకాసు ఏమి లేదు మాం. జస్ట్ మా తరఫునుండి husband ని కూడా గిఫ్ట్ గా ఇస్తాం మేడమ్ " grin emoticon grin emoticon pacman emoticon pacman emoticon

...
గుడ్ మార్నింగ్ ఎవ్రి బడీ smile emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...