సుబ్బారావు ఆశాజీవి.
ఎంత ఆశాజీవి అంటే మొన్నటిదాకా రాగల 30 ఏండ్లు
దేవుని కుమారుడి గొప్ప పరిపాలన వస్తుందని నమ్మే వాడు .
అది కుదరక పోవటం తో పాపం ఇప్పటిదాకా బాదపడి
ఇక బాద పడటం మానుకున్నాడు.
అలాటి సుబ్బారావు, ప్రతి ఏడాది బార్యతో ఏదో ఒక కొత్త ప్లేస్ కి
విహారానికి వెళ్తుంటాడు.
పిల్లికి బిక్షం పెట్టని అతను విహార యాత్రలకి మాత్రం
ప్రతి సారి కొత్త ప్రదేశాలకి వెళుతుంటాడు.
ముందే చెప్పుకున్నాం గా అతడు ఆశాజీవి అని.
" ఏదయినా కొత్త ప్రదేశం లో ఆవిడ తప్పి పోతుందని గట్టి ఆశ !!"

No comments:
Post a Comment