టీ టైమ్ ఇల్లాలి సందేహం.. శ్రీవారి వివరణ :
"ఏవండీ, సీతారాముల లో రాముల వారికి ధనస్సు ఉంది,
శివ పార్వతులలో శివుని వద్ద త్రిశూలం ఉంది,
విష్ణువు లక్ష్మి లలో విష్ణువు వద్ద చక్రం ఉంది."
..
"అయినచో నీ సందేహమేమి?"..
..
"మరి రాధా కృష్ణులలో కృష్ణుని వద్ద పిల్లన గ్రోవి ఉంది ఎందుకని?"..
..
" బాలా దీనికి సమాదానము చాగంటి వారి వద్ద కూడా లేదు. ..
కృష్ణుడు గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాడు ఆయనకు అయధములతో పనిలేదు. ..
మిగిలిన వారు బార్యలతో ఉన్నారు.
సెల్ఫ్ డిఫెన్స్ కోసం వారి వారి జాగార్థ లో ఉండుట అనాదిగా
వచ్చు చున్నది .. tongue emoticon "
..
"కప్పు లాక్కుంటా వెందే? నేనింకా టీ తాంగందే?"
frown emoticon frown emoticon frown emoticon
నీతి :నోటి దూల ..కొన్ని విషయములు తె:లిసినను ఆడవారికి చెప్పరాదు frown emoticon

No comments:
Post a Comment