ఆర్ధటీస్ డాక్టర్ గారి ఓ పి రూము రద్దీగా ఉంది.
చాలా మంది ఔట్ పేషంట్లు అందుబాటులో ఉన్న ఎల్‌సిడి టి వి లో వస్తున్న మాజిక్ షో చూస్తూ ఉన్నారు.
అంతలో దాదాపు సగానికి వంగిపోయిన ఒక రిటైర్డ్ ఉద్యోగి ఒకరు లోపలికి వెళ్ళాడు. సరిగ్గా పది నిమిషాల తర్వాత నిటారుగా నడుస్తూ బయటకి వచ్చాడు . హల్లో కూర్చుని ఉన్న అందరూ ఆ శ్చర్యంగా చూశారు. అంత టి వింతని వాళ్లెప్పుడు చూడలేదు. మంచి డాక్టరని విన్నారు గాని.. నిమిషాలలో జబ్బు నయం చేయటం అంటే మామూలా?
అక్కడే ఉన్న పక్షి టీవి విలేకరి ఫోన్ చెయ్యటం వెంటనే కెమెరామెన్ గంగ తో రాంబాబు రావటం జరిగి పోయాయి.
పెద్దాయన తో ఇంటర్వ్యూ మొదలయ్యింది.
మీ పేరు ?
పరమేశం .
వయసు ?
సుమారు 80 అనుకుంటా..
మీరు డాక్టరు గారి రూములోకి వెళ్ళేటపుడు సగానికి పైగా వంగి వెళ్లారట?
అవును.
ఇప్పుడు నిటారుగా ఉన్నారు?
"ఊ " మూలిగాడు పెద్దాయన .
డాక్టరు గారు ఏమి వైద్యం చేశారు ? ఇంత తొందరగా మీకు ఎలా నయం అయ్యింది?
సమాదానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
****
"చొక్కా గుండీలు ఫాంటు కి పెట్టుకొగూడదని చెప్పారు .."
pacman emoticon pacman emoticon pacman emoticon wink emoticon

No comments:
Post a Comment