ఈ మధ్య ....
కీర్తిశేషుడయిన నా మిత్రుడి కుమారుని వివాహానికి ఆహ్వానించడం కోసం..
కొంతమంది చిరునామా లు చూపించి పరిచయం మరియి ఆహ్వానించడానికి
కుర్రాడిని వెంటబెట్టుకుని వెళ్ళాను.
*****
కోజీకోడ్ లోని NIT లో ఎం.టెక్ పూర్తి చేసి మంచి సౌకర్యమయిన...
ఉద్యోగం లో మంచి స్థాయిలో ఉన్నా ఆ కుర్రాడిని ..
అత్యంత పద్దతిగా .. పెంచింది ఆ తల్లి ఈ పదేళ్లపాటు ...
****
తనతో కలసి తిరుగుతున్నప్పుడు పెళ్లి కుమార్తె యాదృచ్చికంగా తన హైస్కూల్ సహద్యాయి అని తెలిసింది.
*****
ఒక గంజి చొక్కా వాళ్ళింటికి వెళ్ళాం. పక్కనే గుమ్మడికాయ లాగా బార్య కూడా ఉంది.
ఇద్దరు ఒకరు మార్చి మరొకరు కలివిడిగా మాట్లాడారు.
" లవ్ మారేజ్ అంటగా? మీ కాస్ట్ యేనా ?" అడిగాడు అతను .రంద్రాన్వేషణగా?
మేము వెళ్లింది పెళ్ళికి పిలవటానికా లేదా పోలీస్ కేసుకి బెయిలు కోసమా అర్ధం కాలేదు.
వారికి ఇలాటి తప్పుడు సమాచారం ఎలా వచ్చిందో .. లేదా ఒకవేళ అయితే అందులో తప్పుఏంటో నా కు అర్ధం కాలేదు ..
******
అక్కడి నుండి .. వారి కొత్త కోణాల అనుమానాల నుండి తప్పించుకుని వచ్చాం.
బండి మీద వీధి మలుపులో ,, ఒకతను కనిపించాడు.
******
ఎక్కడో చూసినట్లు అనిపించి .. హార్డ్ డిస్ట్ లో సెర్చ్ కొడితే గుమ్మడి కాయ తో శిరిడీ లో పక్షం పాటు పండగ చేసున్న హిస్టరీ ..బయట కొచ్చింది.
*****
కుర్రాడితో ఏదో ...చెప్పబోయిన నన్ను .. వివేకం.. ఆపింది.

No comments:
Post a Comment