Monday, 18 May 2015

సమ్మె వర్దీల్లాలి !

అర్ధరాత్రి వేళ..
హైవే మీద ఎదురెదుగా వస్తున్న ఆ వాహనాలు ..
40 కి మీ ల దూరం నుండే ఒకదాన్ని ఒకటి పలకరించుకుంటూ.
సరిగ్గా ఒకే సమయానికి హై వే కి పక్కగా ముందుగా ప్లాన్ చేసుకున్న చోట అగాయి.
ఫర్లాంగు దూరం నుండి వారి మనుషులు .. .
చెకింగ్ అదికార్ల నుండి ఆ వాహనాలని పహరా కాస్తున్నారు.
రెండు వాహనాల లోంచి జాగర్తగా సూటికేస్ లు బాగులు రెండో వాహనం లోకి మార్చబడ్డాయి.
లోపలున్న వ్యక్తులని కూడా వాహనాలు మార్చాక..
వాహనాలు వెనుదిరిగి బయలు దేరిన చోటుకి వేగంగా పరిగెత్త సాగాయి.
.......
తెలంగాణా , ఆంద్ర సరిహద్దు దాచేపల్లి పల్లి వద్ద ఇలాటి దృశ్యాలు ప్రతి అర్ధరాత్రి కోకొల్లలు.
ప్రైవెట్ బస్సుల చేత సరిహద్దు టాక్స్ కట్టించడం అంత 'వీజీ' కాదు ప్రబుత్వాలకి..
ఈ వాహనాలు యజమానులు.
ప్రభుత్వం లో సమాంతర శక్తులు గా ఉంటారు అనేది జగమెరిగిన సత్యం.
రాష్ట్ర రవాణా సంస్థ సమ్మె కొనసాగి నంతవరకు .. ప్రైవేట్ వాహనాల రవాణా ఛార్జీలు
వెనుదిరగని బుల్ మార్కెట్ తో పోటీ పడుతూనే ఉంటాయి..
మన ఇంట్లో గిన్నెలు అమ్ముకున్నాక , ఇక పక్కింటోడివి వి అమ్మేద్దాము
450 దర ఉండే ప్రయాణ ఖర్చులు 1200 లకి అటు ఇటూగా చెల్లిద్దామ్..
..
జిందాబాద్.. కె సి ఆర్ ..
జిందాబాద్ సి బి ఎన్.
జిందాబాద్ ఎ పి ఆర్ టి సి
ముర్ధాబాద్ సగటు మనిషి..... frown emoticon
...

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...