ఈ ఉదయాన్నే ఒక మార్కెట్ కాంప్లెక్స్
(చిన్న షాప్ మనకీ ఉంది)
జనరల్ బాడీ మీటింగ్ కి వెళ్ళాను సాయి తో కలసి..
.
350 మండి సభ్యులకి గాను 150 మంది మాత్రమే అటెండ్ అయ్యారు...
.
అందరి హాజరుతో బాటు ఒక వెండి వెంకన్నని( 25 గ్రాములు ) గుర్తుగా ఇచ్చారు.
పాత కమిటీని కొత్త కమిటీ ,, కొత్త కమిటీ ని పాత కమిటీ బాహాబాహీ తలకపోసున్నాక..
.
సభ్యుల గైరు హాజరు పై అసంతృప్తి... ప్రకటించి.. రెండు ఏండ్ల ఆడిట్ అప్పచెప్పి
ముఖ్యమయిన విషయాలని .. మూడు ముక్కల్లో చెప్పి,
ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా....వందన సమర్పణ చేశారు...
.
.
(ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చుమన .. అసెంబ్లీ ప్రత్యక్ష సమావేశాల లాగే )....
.
రెండు నిమిషాలు ఏమి మాట్లాడానో అర్ధం కాకుండా చప్పట్లు మిగిలేట్లు నేను మాట్లాడాను..
"మిగిలిన అంధరి తో గుర్తింపు కోసం మాట్లాడి నట్లున్నారు" సాయి అడిగాడు.
he is getting smart. అయిమూలగా తాలూపాక ..

ఉచిత 5 mpbs వైఫై సౌకర్యం మీటింగు జరిగినంత సేపు ఉంటుంది అని.
ఆహ్వానం లో వేయిస్తే కనీసం 300 దాటేవాళ్లు.. అని ఒక సలహా కూడా చెప్పాడు.
షాపుల దరవరలు ఎలా ఉన్నాయో గుసగుస లాడుకుని 3.15 కి కారు తీశామ్..
.
.చివర్లో మంచి బోజనమ్ పెట్టించి పంపారు..
.
అన్నట్టు మొదట్లో సర్వ్ చేసిన మసాలా బోండా,
చివరాఖర ముగింపులో ఇచ్చిన ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ ఆదిరాయి . బ్రేవ్ ..grin emoticon

No comments:
Post a Comment