"అదిగో అతనే " అంది మా ఆవిడ దూరంగా కనిపిస్తున్న
ఒకతన్ని.మా రూము కిటికీ నుండి చూపిస్తూ.
..
గీరల చొక్కా అశ్రద్దగా టక్ చేసి, మా వీది లో కి నడిచి వస్తున్నాడు.
..
వంకాయ గుర్తు తో వార్డు మెంబరు కి పోటీ చేయడానికి
ఉన్న ఫలాన చేస్తున్న ఉద్యోగం మానేసినంత తెలివిగా కనిపిస్తున్నాడు...
..
ఏ4 సైజు కాగితాలు పట్టేంత బాగ్ ఒకటి జాగర్తగా మోస్తున్నాడు...
..
రెండు రోజుల నుండి చెబుతుంది ఈవిడ.
ఎవరో కొత్త వ్యక్తి మా వీది లో తిరుగు తున్నాడని ....
..
అదేమంత గొప్ప విషయమేమి కాదు కానీ.....
అతను బాల్యం దాటుతున్న పిల్లల్ని ఆశగా గమనిస్తున్నాడు
అనేది మాత్రం అండర్ లైనబుల్ ...
....
నేను చొక్కా వేసుకుని మెట్లు దిగి కిందకి వచ్చాను..
బండి తుడుస్తున్న వాడిలాగా నటిస్తూ అతన్ని గమనించాను...
..
అతని x-రే కళ్ళు వీడుల్ని వెతుకుతున్నాయి.
కౌమార్యం వయసున్న పిల్లల్ని ఆశగా చూస్తున్నాడు. ..
..
అక్కడక్కడా ఆగి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు..
...
చిన్నిల్లు లో బాగ్యరాజా చెప్పినట్లు మనముండే చోట ..
మరోకడెవరో ..వచ్చి .. ఓ నో ....
..
వడివడిగా ఎదురు నడిచి.
" ఏం మాస్టారు ఎవరి కోసం" కొంచెం కరుగ్గా అడిగాను.
..
" నమస్తే అండి .. నేను .ఫలానా ప్రైవేట్ కాలేజీ లో లెక్చర్ ని ,,
మీ వీదిలో టెన్త్ పాసయ్యి ఇంటర్ చేరాల్సిన పిల్లలెవరయినా ఉంటే పరిచయం చేస్తారా?"

No comments:
Post a Comment