స్నేహితురాళ్ళ తో వెళ్ళిన ఒనేడే టూర్ నుండి లేట్ నైట్ ఇంటికొచ్చిన ఆవిడ
.
.
తన వద్ద ఉన్న డూప్లికేట్ కీ తెరిచి ఇంట్లోకి వెళ్లింది.
.
.
తమ బెడ్ రూమ్ లో తలుపు దగ్గరకి వేసి ఉండటం గమనించిన
ఆవిడ లోపలికి తొంగి చూసింది.
.
ఆవిడ లోపలికి తొంగి చూసింది.
.
కప్పుకున్న దుప్పటి కింద నుండి నాలుగు కాళ్ళు కనబడ్డాయి ..
.
.
రక్తం మరిగి పోయిండావిడకి.
గది బయట నుండి తాళం వేసి వెళ్ళి తాళం తాము ఉంటున్న
అయిదో ఫ్లోర్ నుండి దూరంగా బయటకి విసిరేసింది.

వంట గదిలోకి వెళ్ళి ప్రిడ్జ్ లోంచి నీళ్ళు తీసుకుని తాగింది.

డోర్ మీద ఒక కాగితం పైన మాగ్నెట్ ఉంచి ఉంది.
తనెప్పుడయినా మెసేజ్ ఇలానే రాసి ఉంచుతాడు.
.
తన బర్త చేతి రాతే అది "ఉరినుండి మీ అమ్మా నాన్న వచ్చారు .. బాగా అలసిపోయి నట్లున్నారు. మన రూమ్ లో ఏసి వేసి అందులో పడుకో మన్నాను. ఎటు నువ్వు వచ్చే సరికి లెటవుతుంది కదా .. ఏదైనా హోటల్ నుండి రెండు మీల్స్ పార్కెల్స్ తెస్తాను . ఈ వేల్టికి అందరం సర్దుకు తీనొచ్చు."

No comments:
Post a Comment