ఆదివారం ఉదయాన్నే ఓపిగ్గా కూర్చుని, పిల్లల హెల్ప్ తో తన కారు కడుక్కున్నాడు ఆనందరావు.
..
పాలిష్ క్లాత్ తో చివరి సారిగా తుడిచి, ఇంట్లోకి వస్తుంటే పక్కింటి మేడ మీద నుండి మిస్సెస్ రంగారావు, చేపలు కడిగిన నీళ్ళు కారు మీద పడెట్టు గా విసిరింది.
..
“పంది మొహందానా ? కళ్ళు దొబ్బినయ్యా?” తిట్టాడు ఆనందం.
..
‘లాయరు రంగారావు క్రితం రోజే చేతి లో ఉన్న ఏకైక కేసు ఓడిపోయి ఉండటం తో మర్నాడే ‘ఆనందం’ మీద పరువు నష్టం కేసు వేశాడు.”
..
స్పీడ్ ట్రాక్ కోర్టు లో ఆనందానికి పెనాల్టీ వేస్తూ జడ్జి మందలించాడు.
“అయితే నేను మిస్సెస్ రంగారావు ని ‘పంది’ అనకూడదంటారు”
..
“యెస్ .. ఎక్షాక్ట్లీ “
.
“యువర్ ఆనర్.. మరి ఏదయినా పందిని, మిస్సెస్ రంగారావు అని పిలిస్తే కోర్టు కి ఏదయినా అబ్యంతరం ఉందా?” కోర్టు వారిని అడిగాడు.
..
“లేదు లక్షణంగా పిలుచుకోవచ్చు.” జడ్జి గారు బరోసా ఇచ్చారు.”
..
పెనాల్టీ కట్టి బయటకి వస్తుంటే రంగారావు, అతని బార్య కోర్టు బయట కనిపించారు.
..
“గుడ్ ఈవినింగ్ ‘మిస్సెస్ రంగారావు’ “
పెద్ద శబ్దం తో పలకరించాడు ఆనందం.

No comments:
Post a Comment