వైజాక్ లోని ఒక వ్యాపారి వద్ద 3000 ఆరటి పళ్ళు ఉన్నాయి.
వాటిని 800 కిలోమీటర్ల దూరం లోని మద్రాసుకి ఒంటెమీద చేర్చాల్సి ఉంది.
ఒకే ఒక ఒంటె అతని వద్ద ఉంది.
ప్రతి కిలో మీటరు ప్రయాణానికి ఒంటె ఒక ఆరటి పండు తింటుంది.
1000 అరటిపండ్ల కంటే ఎక్కువ మోయలేదు. మార్గమధ్యం లో ఎన్నిసార్లయినను పళ్ళు దించుకొనవచ్చు.
సహాయకునితో బయలుదేరిన ఆయన ఎన్నిఎక్కువ పండ్లు మద్రాసు చేర్చగలడు? ఎలా?
..
(పండ్లు పాడగును/ ఒంటె అలసిపోవును/ తోడుగా వెళ్ళిన మావటి కొన్ని మోసుకు పోవును లాటి మార్గాంతరాలు వెతకొద్దు)..
..
Please give a try. :) :

No comments:
Post a Comment