అమ్మాయి ఇష్టపడ్డాను అని చెప్పిన అబ్బాయిని
బోజనానికి పిలవమన్నారు. తల్లీ తండ్రీ ..
బోజనమ్ అయ్యాక ఆబ్బాయి మామతో (ఇంకా కాలేదు లెండి )
ఆఫీసు రూములో కూర్చున్నాడు.
**
"ఏం చేస్తుంటావు?"
"భగవద్గీత చదువుతానండి. దేవుణ్ణి ప్రార్దిస్థానండీ"
పెద్దాయనకి తల తిరిగింది.
**
"రేపు నీ బార్యని, భవిషత్తులో పిల్లలని ఎలా పోషిస్తావు ?"
"నేను దేవుణ్ణి ప్రార్ధిస్తాను. దేవుడు నాకు కావాల్సిన వి ఇస్తాడు"
ఈసారి తల గీక్కున్నాడాయన.
**
"కనీసం ముళ్ళెయ్యటానికి తాళిబొట్టు అయినా కావాలిగా"
"దేవుణ్ణి xxxxx. xxxxx " అదే మాట .
*****
తర్వాత తల్లి నెమ్మదిగా తండ్రి తో మాట్లాడింది.
"ఏమంటున్నడండి అబ్బాయి . పర్వాలేదా ?"
****
"అతని కి ఒక పని లేదు. పాటా లేదు.
కనీసం జీవితం పట్ల ఒక బాద్యత కూడా లేదు.
ఒక్క విషయం మాత్రం నిజం.
అన్నిటికి నన్ను 'దేవుడ' నని మాత్రం గుర్తించాడు" ఆయన ముక్తాయించాడు.

No comments:
Post a Comment