తూత్తుకుడి నుండి అండమాన్ దీవులకి
సాహసయాత్ర చేస్తున్న 34 ఏండ్ల నావికుడుకి పడవ దురదృష్ట వశాత్తు విరిగి పోయింది.
లైఫ్ జాకెట్ సాయంతో
దగ్గరలో ఉన్న ద్వీపానికి ఈదుకుంటూ ప్రాణాలు దక్కించుకున్నాడతను.
కను చూపు మేరలో మనిషి జాడ లేదు,
విశాలమయిన సముద్ర తీరం, చిక్కటి అడవి అంతే..
***
అవసరం ఏమయినా నేర్పుతుంది.
అతను అక్కడే ప్రాణాలు దక్కించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు.
తనతో ఉన్న బటన్ నైఫ్ తో వెదురు చెక్కి ఆయుదాలు,
చిన్న గుడిసె లాటి ఆవాసం, పళ్ళు ఫలాలు తినటం,
దూరాన చెలమ లో నీరు తాగటం....
**
చూస్తుండగానే కాలం గడిచిపోయినాయి.
సముద్రం లోకి సాయం కోసం ఆశగా చూడటం కూడా మానుకున్నాడు.
ఎవరు తోడు లేరు. ఒంటరి జీవితం..
నిస్సారంగా గడిచిపోతున్నప్పుడు...
**
హటాత్తుగా ఒక రోజు ఒక చెక్క పీపా సాయం తో
ఒడ్డుకు ఈదుతూ వస్తున్న యువతిని గమనించాడు.
పరిగెత్తి ఆమెను బయటకి లాక్కొచ్చాడు.
నాలు గేళ్లు గా మరో మనిషిని చూడని ఒంటరి తనం అతన్ని పిచ్చి వాడిని చేసింది. తడిచి అస్తవ్యస్తంగా ఉన్న బట్టల్తో అందమయిన ఆమె ..
తెప్పరిల్లింది. తెరుకున్నాక అతని పెరిగిన గడ్డం చూసి
“ఎన్నాలయ్యింది వచ్చి ?” అంది.
“ఏమో గుర్తు లేదు 2012 లో అనుకుంటాను”
“మై గాడ్ ఇది 2016 ఈ రోజు సంక్రాంతి.
మా 12 మెన్ షిప్ నికోబార్ దివికి వెళ్తుండగా పేలి పోయింది.
ఏమయిందో తెలీదు. ఎవరు ఎటు వెళ్లారో తెలీదు.
నాకు కనిపించిన పిపాని పట్టుకుని స్ర్పుహ తప్పాను” అంది.
***
అడవిలో కొబ్బరి బోండాలు తాగటానికి ఇచ్చాడు.
కొన్ని తియ్యని పళ్ళు కూడా. కొన్ని గంటలకి ఆమె తెరుకుంది.
***
“థాంక్స్ .. నేనిప్పుడు నీకు ఈ నాలుగేళ్లుగా మిస్ అయింది
రుచి చూపిస్తాను.” అంది ఆమె సిగ్గుగా.
..
...
..
..
..
..
“బారెల్ లో బీరు ఉందా ? మరి చెప్పవే ??” అన్నాడతను ఆనందంగా.

No comments:
Post a Comment