ఆర్మీ 'కమాండో' సెలెక్షన్ జరుగుతుంది.
పెద్ద హాల్లో చీఫ్ చెప్పసాగాడు
**
"కమాండో కి ఎప్పుడు అనుమానించే మనస్తత్వం,
చురుగ్గా ఉండటం, దయ జాలి లేకపోవటం,
తక్షణం దాడి చేసేందుకు సిద్దంగా ఉండటం,
అతి సున్నితమయిన శబ్దాలను కూడా దూరం నుండి పసిగట్టగలగటం,
నేర పరిశోదన సామర్ధ్యం , మరి ముఖ్యంగా హంతకుల లక్షణాలు అవసరం.
మిలొ ఎవరయినా దీనికి అర్హులు అనుకుంటున్నారా ??”
***
“ మన వల్ల కాదు గాని తంబీ .. మా ఆవిడయితే బెస్ట్..
ట్రైనింగ్ కూడా ఆఖర్లేదు’ వెనక బెంచీ లోంచి ఎవరో అరిచారు.

No comments:
Post a Comment