కోర్టులో జడ్జి గారి
ప్రశ్నలకి సుదీర్గ సమాదానాలు ఇస్తున్న ముద్దాయి ని
హెచ్చరించాడు లాయరు.
అడిగినడానికే సమాదానం చెప్పమని.
అయినా తన సహజ ధోరణి మానుకోలేదు అతను.
"ఏం చేస్తుంటాడు" .జడ్జి గారి ప్రశ్న.
"తెలుగు సిరియల్స్ కి డయిలాగులు రాస్తుంటాను.ప్రైమ్ టైమ్ లో వచ్చే వే కాకుండా ...."
అతను చెబుతూనే ఉన్నాడు.
"ఏప్రశ్న కయినా అవును/ కాదు రెండే రెండు మాటలతో చెబితే చాలు జీడిపాకం మాటలు వద్దు. హెచ్చరించాడు" జడ్జి గారు.
"కుదరదండీ. అన్నిటికి ఆ సమాదానం చాలదు" అతను మొండికి పడ్డాడు.
కేసు పక్కనబడి పిట్ట కధ పట్టాలేక్కింది.
"ఎందుకు కాదు. నన్నడుగు నేను ఔను / కాదు లతో సమాదానం చెబుతాను" మద్యలో తల దుర్చాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
"అడగమంటారా?"
"అదే కదా చెబుతున్నాను. జడ్జి గారి మెప్పు పొందే అవకాశం కోసం పి. పి సిద్దపడి కోటు సవరించుకున్నాడు"
"ఒకటే ప్రశ్న. మీ ఆవిడ మిమ్మల్ని ఇంకా కొడుతూనే ఉందా?"
జడ్జి గారు టేబులు మీద నీళ్ళ బాటిలు పి పి గారికి అందించమని బంట్రోతు కి సైగ చేశారు.

No comments:
Post a Comment