రాత్రి 10 కి డాక్టర్ వెంకట్ ఫోను మోగింది.
..
వాళ్ళావిడ ఫోన్ తీశారు. "డాక్టర్ వెంకట్ ఉన్నారా?"..
...
"ఉన్నారు. మీరు"...
..
"డాక్టర్ సాంబశివరావు ని"..
..
'ఫోను మీకే మీ కొలీగ్ డాక్టర్." బర్త కి ఫోన్ ఇచ్చింది.
***
"ఇక్కడ నాలుగో హండు తక్కువయింది. పైగా అన్నీ సిద్దం. నీదే ఆలస్యం"...
..
వెంకట్ వెంటనే డ్రస్ మార్చుకోసాగాడు.....
..
"ఏమైంది . ఏదైనా ఎమర్జెన్సీ నా ?" బార్య ప్రశ్న...
..
"అవును. ఆల్ రిడీ ముగ్గురు డాక్టర్స్ ఉన్నారక్కడ"

No comments:
Post a Comment