ఒక ఈమెయిల్
-----------------
డార్లింగ్ ..
వారం పాటు బిజినెస్ ట్రిప్ కి ‘పట్టాయ’ వెళ్ళిన మీకు ఈ మైల్ చేయడానికి బాదపడుతున్నాను. సొ సారి.
..
నిన్న మన గారేజ్ నుండి పికప్ ట్రక్ బయటకి తీశాను.
అదే మీరు అప్పుడప్పుడూ వెన్నెల్లో అడవిలో వేటాడటానిక్ ని ఫ్రెండ్స్ తో కలసి వెళ్తున్నాను అని చెప్పి టెంటు, బెడ్డు, ఫుడ్డూ తీసుకెళ్తారే.. అదే బులుగు ట్రక్ ..
..
తిరిగి ఇంటికొచ్చాక గారేజి లో పెట్టె ముందు పొరపాటున బ్రేక్ నొక్క బోయి ఏక్సిలేటర్ నొక్కినట్టున్నాను అది మీ రెడ్ ఫెరారి మీద ఎక్కి వాలింది.
(ఫోటో జత చేయు చుంటిని)

అబ్బే నాకేమీ దెబ్బలు తగలలేదు. నేను క్షేమం. నా గురించి ఏమి చింత పడ వద్దు. అన్న్తట్లు మీ బైక్ మాత్రం క్షేమం. గారేజ్ డోరు కొద్దిగా వంక పోయినట్టుంది.
మీ గొప్ప మనసు నాకు తెలుసు. నన్ను క్షమించెంత విశాల మయిన మనసు మీకు ఉందని నాకు తెలుసు.
...
మీకు నేనంటే ఎంత ప్రేమో బాగా అర్ధమయిన దాన్ని నన్ను క్షమిస్తారని నమ్మకం తో ఉన్నాను.
మీరు రాగానే మిమ్మల్ని ‘నా చేతుల్లోకి’ తీసుకోవాలని ఎంతగానో ఉంది మనసు ఉవ్విళ్లూరుతు ఉంది.
..
మీరు క్షేమంగా త్వరగా ఇంటికి వస్తే .. మిగిలినవి ఇక్కడ మాట్లాడుకుందాం.
ప్రేమతో
మీ
అర్ధాంగి.
***
PS: అన్నట్టు మొన్న మీ గర్ల్ ఫ్రెండ్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసింది. నేను గొంతు మార్చి మాట్లాడగానే మిమ్మల్ని చాలా మిస్ అయ్యానని చెప్పింది.
No comments:
Post a Comment