తిరుచ్చి లో రూమ్ వెకేట్
చేసి కిలోమీటరు దూరం లోని స్టేషన్ కి ఆటో లో వచ్చేసరికి ఎక్కవలసిన ట్రైన్ అరగంట
లేటు చూయిస్తుంది.కవర్ లో తెచ్చిన హోటల్ బిల్లు చూసి డైరీ లో వ్రాసుకుంటుంటే మాతో
హోటల్ లో స్టే చేసిన మిత్రుడు " ఉదయం కాఫీ బిల్లు బాయ్ కి నేను పే చేసాను కదా
బిల్లులో మళ్ళీ వేసాడు" అని చెప్పాడు.
తెలిసి ఎవరికయినా సాయం చేస్తే పర్లేదు కాని, రూపాయి మోసపోయినా బాధేస్తుంది.
****.
మా వాడిని స్టేషన్ లో కూర్చోబెట్టి చక చకా నడిచి వెళ్లి రిసెప్షన్ లో మన తమిళం లో అడిగే సరికి వాడు పాదాలు పట్టుకుని డబ్బులు వెనక్కి ఇచ్చేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
***
విజయ గర్వం తో చోళ ఎక్సప్రెస్ ఎక్కాను.
9.30 కి స్టేషన్ వదిలింది.
***
షడన్ గా సాయి " నాన్నా మీకో కొసమెరుపు." అన్నాడు.
"ఏమిటిట??"
"మీరు ఇందాక కాఫీ డబ్బులు కోసం హోటల్ కి పోట్లాటకి వెళ్ళేటపుడు మూడు వేల రూపాయల రేబాన్ కళ్లద్దాలు పెట్టుకు వెళ్లారు గుర్తుందా??"

వార్ని.
No comments:
Post a Comment