Wednesday, 8 June 2016

కొంతకాలం

స్వామి కొంతకాలం నుండి  నేను అబద్దాలు ఆడలేదు.
ఎవరిని బాధపెట్టలేదు, ఎవరిదీ ఆశించలేదు.
ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు.
కోపం అనేది ఎరగను. ఎటువంటి ఆకర్షణలకి లోభించలేదు.
ఎవరి పట్లా ఈర్షగా కూడా లేదు.
ఏ చిన్న సాయం కూడా నీనుండి కోరలేదు .
..
..
..
..
..
..
..
కానీ కొద్ది సేపట్లో నేను నిద్ర లేవబోతున్నాను.
కొంతకాలం పై వన్నీ చేయబోతున్నాను.. :v J :D

08/06/16 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...