నీ ఉనికి
ని నీ వాళ్ళు భరాయించలేక పోయినప్పుడు
ని గూటికి
నువ్వు వెళ్ళటానికి తటపటాయించినప్పుడు
ఏ అరుగు
మీదో ఈ రాత్రి ని వెళ్ళదీద్దాం అనుకున్నప్పుడు
లారీ
టైరు కింద నుజ్జయిన తల నిన్ను భయపెట్టనప్పుడు
నిరాశాని
మించిన సంతృప్తి లేదు.
***
రోడ్డు
మీద తులుతూ నడిచే ఒంటరి
పుట్
పాత్ పక్క నున్న బంకు కింద
అట్టపెట్టెల
పడక పరుచునే బిక్షగాడు
గాయంతో
ములిగే వీది కుక్కా
ఈ రోజే
నువు గమనించినప్పుడు
నిరాశాని
మించిన సంతృప్తి లేదు L
No comments:
Post a Comment