Wednesday, 6 July 2016

గంటే

పక్క ఫ్లాట్ కి కొత్తగా ఎవరో వచ్చినట్టున్నారు ?" ప్రసాద్ ఇంటికి రాగానే బార్య శారద ని అడిగాడు.
"
అవునండి గంట క్రితమే సామాను దించేసి రేపు ఉదయాన్నే వస్తామని చుట్టాల   ఇంటికి వెళ్ళి పోయారు "
"
ఏం చేస్తుంటాడట. పిల్లలు ఎంతమంది. ?"
"
ఏమో నండీ తెలీదు. చీరలు కళానికేతన్ లో కొంటుందిట, ఆర్నెల్ల కోసారి కాంచి పురం వెళ్ళి పట్టుచీరలు కొంటుంది. జ్యూవెలరి కళ్యాణి లో కొంటుంది. ఎలైట్ బ్యూటీ పార్లర్ కి రెగ్యులర్ కస్టమర్.............."
తలపట్టుకున్నాడు ప్రసాద్ .
  

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...