'మీర్జా హుసేన్ అలీ నూరి' ఒక 'వజీరు' కుమారుడు.
1817 లో టెహరాన్ (పర్షియా) లో జన్మించారు.
ఒక పెద్ద పదవిని చేపట్టవలసిన సమయం లో దాని ని తృణీకరించి, దైవ ప్రేరణ వల్ల కొత్త మతాన్ని స్థాపించాడు.
ఆయన్ని 'బహాయుల్లా' అని కూడా పిలిచేవారు.
ఆ పేరు తోనే బహాయిజం అనే పదం వాడుకలోకి వచ్చింది.
..
భాహాయుల్లా అంటే దేవుని వెలుగు, తేజస్సు, శోభ అని. ..
..
భగవంతుడు ఒక్కడే. సర్వ మానవాళి ఒకే కుటుంబం. స్వర్గ నరకాలనేవి ఎక్కడో ఉన్నవి కావు, అవి కేవలం మనం అనుకునే స్థితులు మాత్రమే.
చేసిన మంచి చెడుల బట్టి మరణానంతరం ‘ఆత్మ’ దేవుని దగ్గరగానో, దూరం గానో పయనిస్తుంది.
ఎవరి పట్ల ఎవరికి అసహనం కూడదు.
సత్యాన్వేషణ అనేది ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుకోవలసిందే
--- క్రీ.శ. 1863లో ఇరాన్ రాజధాని టెహరాన్ లో ప్రారంభమైన ‘బహాయి’ అనే ఈ మతం ప్రభోదిస్తుంది.
..
బహాయి మత విశ్వాసం ప్రకారం మొత్తం మానవాళి ఒకే జాతి, ఇభ్రహీమ్, మూసా, జొరాస్టర్, గౌతమ బుద్దుడు, శ్రీకృష్ణుడు, ఈసా, మహమ్మద్ మరియు బహావుల్లా వీరందరూ ప్రవక్తలు.. మాత్రమే ..
..
ఈ మతాన్ని పాటించేవారు ఇండియా తో కలసి చాలా దేశాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. తొమ్మిది కోణాల నక్షత్రం ఈ మతం గుర్తు. ..

బహాయుల్లా రచనలే ఈ మతానికి పవిత్ర గ్రంధాలు. వీరికి అర్చక వర్గం అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు.
ఇరాన్ లో పుట్టిన ఈ మతానికి అక్కడి పాలకుల నుండి వ్యతిరేఖత ఉంది .. అందువల్ల కేంద్ర స్థానం ఇరాన్ వదల వలసి వచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని ‘హైఫా’ ఈ మతం కేంద్ర స్థానం.
..
క్లుప్తంగా చెప్పాలంటే కృష్ణుడు ని చూడలేదు, రాముని చూడలేదు కానీ వారి రిరువురూ పూజించిన సూర్యుడిని/ వెలుగుని మాత్రం మనం చూడగలుగు తున్నాం. కనుక మనకి జ్ణానాన్ని ఇచ్చే ..'వెలుగే' భగవంతుడు అనేది బహాయిల విశ్వాసం.
..
ప్రపంచం లో ఒకానొక గొప్ప బహాయి మందిరం ‘ఢిల్లీ లోని లోటస్ టెంపుల్’ యాడాదికి 40 లక్షల మంది దర్శించే ఈ విశ్వాస మందిరం మద్యలో ప్రార్ధనామందిరాన్ని సూర్యుని కాంతి పుంజం ఒకటి తాకుతూ ఉంటుంది. చుట్టూ ఏర్పాటు చేసిన బెంచీ ల మీద ప్రశాంతం గా కూర్చుని ఏ మతస్తులయినా ప్రార్ధించు కోవచ్చు. తన లోని వెలుగు ని గుర్తించు కోవచ్చు...
No comments:
Post a Comment