ఏమండీ షాపింగ్ మాల్ లో ఉన్నాను. మీ
కేమయినా కావాలా?
..
“ఏదయినా జీవితం సార్ధకం చేసేది, ఆనందాన్ని ఇచ్చేది, నాలో తృష్ణని పూరించేది, నన్ను సంపూర్ణుడుగా మార్చేది, భగవంతుని తో సాన్నిహిత్యం పెంచేది..”
..
“ఒక్కటి సరిగా చెప్పవు కదా? సోది ఆపి, బ్లాక్ లేబులా? రెడ్డా? అది చెప్పు

”
‘బాత్ రూమ్స్’ ని ‘రెస్ట్ రూమ్స్’ అని ఎందుకంటారా?
**
"పెళ్లయ్యాక అడుగు ఈ ప్రశ్న. పిల్ల కాకి ..
పో.. పోయి.. అరిశల సంగతి చూసుకో.."

“పండగ పూట పొద్దుటే ఎవర్రా హరిదాసు లాగా?”
బోగీ మంట దగ్గర నుండి లేచి వెళ్ళి, వచ్చిన కొడుకుతో
..
“మా ఫ్రెండ్ నాన్నా. “
“ఏమిటటా?”
“నా ప్రోగ్రెస్ కార్డ్ ట”
“ని కార్డ్ ఎందుకు?”
“వాళ్ళ డాడీ సినిమాకి పెర్మిషన్, ఇవ్వట్లేదట?”
“అయితే”..
..
“అయితే ఏముంది. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూయించి బయపెట్టటానికి”
**
మిత్రులకి భోగి శుభాకాంక్షలు.

No comments:
Post a Comment