నగరం లోని ఆ పురాతన గ్రంధాలయం కి మొత్తం 1400 మంది సబ్యులు ఉన్నారు.
సబ్యులందరూ చాలా కాలం నుండి అవసాన దశలో ఉన్న పుస్తకాలు చక్కగా అట్టలు వేసి తిరిగి 31 వ తేదీ నాటికి లైబ్రరీకి తిరిగి ఇచ్చేయాలని పోయిన ఆదివారం తీర్మానం చేసి అందరికీ తెలియపరచటం జరిగింది.
ఆడవారికి ఒక్కొక్కరికి 6 పుస్తకాల బాద్యత, మగవారికి 4 పుస్తకాల బాధ్యత ఇవ్వాలని అనుకున్నారు.
రాత్రి ఆ ప్రకారం అందరికీ పాత పుస్తకాలు ఇవ్వటం జరిగింది. లైబ్రరీ మూసే సరికి సరిగ్గా మొత్తం ఆడవారిలో సగం మంది, మగవారిలో ముప్పాతిక మంది పుస్తకాలు పట్టుకెళ్లారు.
రాత్రి కొత్త సంవత్సర వేడుకలకీ మేలుకుని యధాలాపంగా అన్నీ పుస్తకాలు మంచిగా అట్టలు వేసి ఉదయాన్ని తిరిగి అక్కడ ఉన్న అటెండర్ కి అప్పగించారు.
ఉదయం లైబ్రరీ తెరిచే వేళకి మొత్తం ఎన్ని పుస్తకాలు ముస్తాబయ్యాయో లెక్క పెట్టి చెప్పమని ఒక పిల్లాడికి పురమాయిస్తే.. వాడు రాత్రి జాగారం చేసి ఇప్పుడే నిద్ర లేచి కోడి స్నానం చేసి వెళ్ళి రెండు నిమిషాల్లో సరయిన సమాదానం ఫోన్ లో చెప్పాడు. ఎక్కడో వ్రాసుకున్నాను. కాగితం కనిపించడం లేదు.
మీరేమయినా సాయం చేస్తారా??
మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. _/][\_

No comments:
Post a Comment