రఘుపతి వద్దకి, ఒక సారి ప్రవీణ్ చస్ట్ x-ray కోసం వెళ్ళాడు.
...
రఘుపతి x-ray యూనిట్ చెస్ట్ మీదకి అడస్ట్ చేసి క్లిక్ చెయ్య బోయే సరికి
ప్రభుత్వ ఆస్పత్రి వారి యూనిట్ కాబట్టి దబ్బున జారీ అతని తుంటి బాగం
ఫోటో వచ్చింది.
....
"ఆర్రే ఎలా .. రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు" రఘు ప్రవీణ్ తో చెప్పాడు....
...
మామూలు గా అయితే మరో సారి చార్జ్ చేసి ఇంకో సారి తీసి ఉండేవాడు....
మిత్రుడు కనుక బాదపడుతూ చెప్పాడు
..
"ఏమయినా ఇబ్బంది అంటావా ?" ప్రవీణ్ బయపడుతూ అడిగాడు...
...
" అవును. రేడియేషన్ తాలూకు పరిణామాలు రిప్రొడక్షన్ మీద ఉంటాయి"
అతను ఇంకా బయపడి పోయాడు....
..
"ఏమవుతుంది ??"
..
..
..
..
..
..
"నీకు పుట్ట బోయే పిల్లలందరూ లాయర్లు అవుతారు "

No comments:
Post a Comment