బాలా నగర్
ఇండస్ట్రియల్ ఏరియా లో చిన్న మేనిఫాక్చరింగ్ యూనిట్ నడుపుతున్న
వెంగళరావుని, ముడి సరుకు సప్లై చేసే కంపనీ rep రఘుపతి కలిశాడు.
..
తమ Raw మెటీరియల్స్ మార్కెట్ రేటుకి అనుకూలంగా లేవని,
పైగా నాసి రకంగా ఉంటున్నాయని వెంగళరావు కంప్లైంట్. ..
..
కంపనీ తో మాట్లాడి రేటు విషయం, నాణ్యతా విషయం రెండు అనుకూలంగా ఉండేట్టు ఏర్పాటు చేస్తానని, ఆర్డర్ మాత్రం తమకే ఇవ్వమని చాలా సేపు బతిమాలాక వెంగళరావు కన్వీన్స్ అయి/ అవనట్టు కనిపించాడు.
***
వాతావరణం తేలిక చేయటానికి రఘుపతి తన బాగ్ లోంచి ఛాన్స్లర్ సిగార్ పేకెట్టు ఒకటి తీసి వెంగళ రావుకి ఆఫర్ చేశాడు.
..
"సిగిరెట్టా .. వద్దు .. ఒక సారి తాగాను .. నచ్చలేదు" ముభావంగా చెప్పాడు అతను.
***
"లంచ్ కి బంజారాకీ వెల్దం రండి. మా కంపనీ కి డిస్కౌంట్ కార్డు ఉంది. మంచి వైన్ అక్కడ మాత్రమే దొరుకుతుంది." మరో బాణం వేశాడు రఘుపతి...
...
" వద్దు నేను రాను. వైన్ ఒక సారి తాగాను. నాకు నచ్చలేదు. బంజారాలో బోజనమ్ కూడా నాకు నచ్చలేదు "
***
పరిస్తితి చెయ్యి జారీ పోతుందని అర్ధమయింది రెఘుపతి కి.
..
వెంగళరావు అదేమీ ..పట్టించు కోకుండా..
అప్పుడే యూనిట్ లోకి సైకిలు తొక్కుకుంటూ వస్తున్న ఒక పిల్లాడిని చూపించి
మాట మార్చడం కోసం
"వీడు మా అబ్బాయి .. రాకేశ్ " పరిచయం కావించాడు.
***
"మీకు సింగిల్ చైల్డ్ అనుకుంటాను" రఘుపతి ..

No comments:
Post a Comment