Monday, 22 February 2016

రాంగ్ నెంబర్

తెల్లవారుజామున వాలెంటెన్స్ డే రోజు కిషోర్ ఇచ్చిన ఫోన్ నెంబరుకి 
స్వీటి ఫోన్ చేసింది.
అటునుండి ఆడ గొంతు "ఎవరు?"
"కిషోర్ ఉన్నారా?"

"ఉన్నాడు. బాత్ రూమ్ లో ఉన్నారు"

"నేను తన గర్ల్ ఫ్రెండ్ ని ఫోన్ చేశానని చెప్పండి"
****
అరగంట గడిచింది. రిప్లై రాలేదు.
****
మళ్ళీ స్వీటి ఫోన్ చేసింది.
ఈసారి మగ గొంతు. " ఎవరూ "
"
నేను స్వీటిని. మీరు నా కిషోర్ కాదు"
"
తెలుసు. అరగంట నుండి ఆవిడకి నచ్చచెప్పలేక పోతున్నాను.
తల్లి ఫోన్ ఇస్తాను మాట్లాడి నా సంసారం నిలబెట్టు"

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...