వాకింగ్ కి వెళ్తుంటే ..
ఇంట్లోంచి రిక్వెస్ట్ లాటి ఆర్డర్
"వస్తూ రెండు పాల పాకెట్లు తెండి. ఒకవేళ అక్కడ 'కొడిగుడ్లు' ఉంటే అరడజను తెండి "
***
ఆవిడ చెప్పిన షాపు వద్ద ఆగాను.
"కోడిగుడ్లు ఉన్నాయా?"
"ఉన్నాయి "
"అయితే అరడజను పాల పేకెట్లు ఇవ్వండి."
***
చెప్పిన పని చెప్పినట్టు చేసినా ఇంట్లో గొడవే.
నా వల్ల కాదు 'బయ్యా' ఈ సంసారం ఈదటం.

No comments:
Post a Comment