మేరీడ్ వెర్షన్: (Feb 14) రధ
సప్తమి
----------------------------------------
రధ సప్తమి ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించే పండగ . ఇది మాఘ శుద్ద సప్తమి నాడు వస్తుంది. సూర్య గ్రహణం తో సమానమయిన పర్వంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ రోజు అరుణోదయ కాలం లో స్నానం చెయ్యటం, సూర్యుడిని ద్యానించడం , మహా పుణ్యఫలబద్రమని, ఆరోగ్యకరమని, అకాల మృత్యు పరిహారకమని, మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని మహర్షుల బొదించి ఉన్నారు.
బాచులర్/అన్ మేరీడ్ వెర్షన్: వాలెంటైన్స్ డే
-----------------------------------------------
డియోడరెంట్లు, హైర్ ఆయిల్సు, స్ప్రే లు పక్కన పడేసి వీలయినంత వరకు స్నానం చేసి, చిరిగిన జీన్స్ లు కాళ్లతో పక్కకు నెట్టి, బ్రాండెడ్ కాజువల్స్ వేసుకుని డిస్కో లకి వెళ్ళండి.
ఒంటరిగా కనబడ్డ వాళ్ళందరికీ బ్రాకెట్టు లు విసురుకుంటూ వెళ్ళండి. బ్రాకెట్టు వేసేటప్పుడు కనీస దూరం గజం ఉండెట్టు జాగర్త పదండి.(ఆడవాళ్ళ చెయ్యి అంతకంటే పొడుగు ఉండదని సైన్స్ చెబుతుంది) . మీ టైమ్ బాగుందా రిటర్న్ లో మీ కారు/ బైక్ ఫుల్ అవోచ్చు. All the best
***

(దేబ్యం ముఖం వేసుకుని ‘నానో’ కార్లో వెళ్ళేరు ??
మీరు ఒంటరిగా వెనక్కి రావాల్సిందే.
లేదా మీకు మరో మగ తోడు దొరకాల్సిందే.
నానో కారుకి ఇంజను వెనక వైపు ఉంటుందని అందరికీ తెలుసు.)
No comments:
Post a Comment