(Whats
app ప్రేమికుల సంభాషణ)
ఆమె:
కార్తీక్ నాకో 7k
పంపవా?
అతను:
ఎందుకు ?
ఆమె:
“దసరా కి ఒక డ్రస్ కొనొక్కోవాలి దానికో 4k . ఫేషియల్, బ్యూటీ
పార్లర్ ఖర్చు 2k, మంచి సాండీల్స్ కొనుక్కోవాలి.”
అతను:
“సరే పంపుతున్నాను K K K K K K K K K
రెండు K లు ఎక్కువ పంపాను. పర్ఫ్యూమ్
కొనుక్కో. ఇంకా మిగిలితే కొంచెం తెలివి కూడా “
No comments:
Post a Comment