మా
చింతపండు కొట్లో ఒక గుమాస్తా ఉద్యోగం ఖాళీగా ఉంది.
కొత్త
బ్రాంచి ఏర్పాటు చేశాం. 1500 కేజి ల వరకు మోయగల త్రాసు కొన్నాము.
ఈ
కేజి నుండి 1000 కేజీ ల వరకు ఒకే సారి తూయడానికి సరిపడేట్టు గా తూనిక రాళ్ళు కోనాల్సి
ఉంది.
తూనికరాళ్ళు
ఎన్ని కేజీలవి అయినా లబ్యమవుతాయి. ఎన్ని తక్కువ రాళ్ళతో కొత్త కొట్టు లో 1 నుండి 1000 కేజీలు ఒకే సారి సరిగా తూయడానికి ఎన్ని తూనిక
రాళ్ళు ఏ యే బరువు ఉన్నవి కావాల్సి ఉంటుందో చెప్పిన వారికి ఉద్యోగం ఇవ్వటానికి సిద్దం.
మీరేమయినా ప్రయత్నిస్తారా?
ఉదాహరణ: 1 కేజి, 3 కేజీ, 5కేజీ ల రాళ్ళు ఉన్నాయనుకోండి
1
కేజీ తుయ్యటానికి ఇటు 1Kg తూకం రాయి || అటు
చింతపండు.
2
కేజీ లు తుయ్యటానికి ఇటు 3 కేజి ల తూకం రాయి || అటు 1 కేజి తూకరాయి +చింతపండు
4 కేజీ లు తుయ్యటానికి ఇటు
1+3 Kg ల తూకం రాళ్ళు
|| అటు చింతపండు. ఇలా ..
..
..
[The answer is 3^ o, 3^ 1, 3^ 2, 3^ 3, 3^4, 3^ 5, 3^ 6 means (1,3,9,27,81,243,729) (7 weights)]
No comments:
Post a Comment