ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ బాక్స్
మద్యాన్నం తింటుంటే..
పప్పులో రాయి పన్నూడ గొట్టింది.
ఇల్లాలికి .'దసరా' కి ఏమి కొనివ్వని విషయం గుర్తుకొచ్చింది.
మద్యాన్నం తింటుంటే..
పప్పులో రాయి పన్నూడ గొట్టింది.
ఇల్లాలికి .'దసరా' కి ఏమి కొనివ్వని విషయం గుర్తుకొచ్చింది.
No comments:
Post a Comment