సుబ్బారావు
బ్లడ్ రిపోర్ట్ ఎగాదిగా చూశారు డాక్టర్.
..
"మై గాడ్ ఇంత బ్లడ్ ప్రెజరా ??. "..
..
"ఇది ఇంకా తక్కువ డాక్టర్. ఇంకా బెస్ట్ పెర్ఫార్మెడ్ ఫిగర్స్
ఉన్నాయి"..
...
"ఎప్పటినుండి ఇలా ?"...
..
"ఆరేళ్లనుండి "
..
"నిజమా? హెరిడిటీ ఏమైనా ఉందా?
ఐ మిన్ మీ నాన్నగారికి కానీ
అమ్మగారికి కానీ హై బీపీ ఉండేదా?"....
..
"లేదు డాక్టర్ గారు. మీరు అంటుంటే అనుమానం వచ్చింది.
మా ఆవిడ తాలూకు
హెరిడిటీ అయి ఉంటుంది."
..
"చ. చ. ఆ అవకాశం లేదు. సైన్స్ ఒప్పుకోదు "..
...
"ఒకసారి మా ఆవిడని పిలవనా ? మీ అభిప్రాయం మారోచ్చు"
సుబ్బారావు అనుమానం పడ్డాడు.
No comments:
Post a Comment