నిన్న సాయంత్రం
మిత్రులతో కలసి చిన్న పార్టీ ఉంటే
ఇంటికి ఫోన్
చేశాను " ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది. లేటవుతుంది"
..
యధావిదిగా
అన్నీ ముగించుకుని ఇంటికెళ్లేసరికి డేటు మారింది.
బట్టలు కూడా
మార్చుకోకుండా సోఫాలో పడి నిద్రపోయినట్లున్నాను.
..
ఉదయాన్నే
సామరస్య పూర్వకంగా చర్చ నడిసింది.
Art of Living ఎఫక్ట్ అవోచ్చు.
“ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లినప్పుడు అబద్దం చెప్పడం దేనికి
ఉన్నవిషయం
చేపాల్సింది.
ఇకనుండి మనం
అబద్దాలు మాట్లాడుకోవటం మానేద్దాము”
పరస్పర అంగీకారం
తో చర్చ ముగిసింది.
..
సాయంత్రం మాల్
కి వెళ్ళాం. ఏవో స్కిన్ టైట్ లేగ్గిస్ ట .
ట్రయల్ రుము లో
మార్చుకుని వచ్చి నాకు చూపించింది.
“వెనక వైపు లావుగా ఏమయినా కనబడుతున్నానా ??” అని అడిగింది.
****
వాచిన కన్ను తో
రేపు ఆఫీసుకి ఏం వెళతామ్??
బాస్ కి ఫోన్
చేసి లీవ్ అడగాలి
No comments:
Post a Comment