“పిల్లాడికి
నాలుగు కోట్లు ఉన్నాయన్నావు.”
“మూడు లాండ్రీ లో ఉన్నాయి ఒకటి చిరిగిపోయింది.
కుట్టిచ్చుకోటానికి బనియను వేసుకుని సైకిలు మీద టైలర్ దగ్గరకి వెళ్ళాడు.”
**
ఇంటిముందు
ఎప్పుడు ఫారిన్ కార్లు ఆగి ఉంటాయన్నావు ?
ఎదురుగా పేరుమోసిన మెకానిక్ ఉన్నాడు.
**
కింద హాల్లో
రోజు 50/60 మందికి బోజనాలు వడ్డీస్తూ ఉంటారన్నావు.
పిల్లాడు
ఉండే రుము కింద ఫ్లోర్ లో మంచి మెస్ ఉంది.
**
ఆడపిల్లలు
క్యూ లో ఉంటారు అన్నావు.
పిల్లాడు
ముంత పప్పు మసాలా బాగా కలుపుతాడు.
**
ఓరీ డెబ్బ ..
నువ్వక్కడే ఉండరా .. వస్తున్నాను..
**
Good Morning.
No comments:
Post a Comment